1, డిసెంబర్ 2008, సోమవారం

అనువదించాలని లిపిగా ......

అనంత బంధనాలలో,

ఆనందపు అనుబంధాల

వెతుకులాటలో,

నను మరచిన క్షణాలు,

నా ఉనికికై చేసిన రణాలు,

అనుభవాలు,మనోభ(భా)వాలు,

బ్లాగు మిషగా,అనువదించాలని లిపిగా....